Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేశభక్తిని రగిలించిన గీతాలు

Follow Udayam on Google
రాజేష్ Aug 15, 2026 6:22 AM జాతీయంGeneral
దేశభక్తిని రగిలించిన గీతాలు - Udayam
తెలుగు సినిమాల్లోని దేశభక్తి గీతాలు స్వాతంత్ర్య దినోత్సవ వేళ ప్రత్యేకంగా మారుమోగుతాయి. ‘తెలుగు వీర లేవరా’, ‘పుణ్యభూమి నా దేశం’, ‘సైనికా’ పాటలు స్వాతంత్ర్య సమరయోధులు, సైనికుల త్యాగాలను గుర్తుచేస్తాయి. ‘దేశమంటే’, ‘వందేమాతరం’, ‘ఓ బాపూ నువ్వే రావాలి’ వంటి గీతాలు దేశంపై ప్రేమ, బాధ్యతను చాటుతూ తరతరాల ప్రేక్షకుల్లో స్ఫూర్తిని నింపుతున్నాయి.

Comments

G
Loading comments...