Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పట్నం నరేందర్ రెడ్డి మాతృమూర్తి రుక్కమ్మ కన్నుమూత

Follow Udayam on Google
వినయ్ కుమార్ Jul 25, 2026 2:22 PM మహబూబ్‌నగర్General
పట్నం నరేందర్ రెడ్డి మాతృమూర్తి రుక్కమ్మ కన్నుమూత - Udayam
కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మాతృమూర్తి రుక్కమ్మ అనారోగ్యంతో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆమె పార్థివ దేహానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. షాబాద్ మండలం గొల్లురుగుడలో ఆమె భౌతికకాయానికి మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి తదితరులు నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Comments

G
Loading comments...