Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

గర్భసంచి ఆపరేషన్ కోసం వస్తే ప్రాణం తీశారు

Follow Udayam on Google
Kiran Aug 27, 2026 10:03 AM కామరెడ్డిGeneral
గర్భసంచి ఆపరేషన్ కోసం వస్తే ప్రాణం తీశారు - Udayam
కామారెడ్డి జీవదాన్ హాస్పిటల్‌లో గర్భసంచి ఆపరేషన్ కోసం చేరిన రాజేశ్వరి (42) మృతి చెందారు. ఆపరేషన్‌కు ముందు ఇచ్చిన అనస్థీషియా ఇంజక్షన్ వికటించడంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన చేసారు.

Comments

G
Loading comments...