Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్‌ బస్టాండ్‌లో ప్రయాణికుల అవస్థలు

Follow Udayam on Google
హరిక శర్మ Jul 25, 2026 11:47 AM వరంగల్General
వరంగల్‌ బస్టాండ్‌లో ప్రయాణికుల అవస్థలు - Udayam
వరంగల్‌ బస్టాండ్‌ ఇరుకుగా మారడంతో బస్సులను బయటే నిలుపుతున్నారు. కొత్త బస్టాండ్‌ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాత్కాలిక బస్టాండ్‌లోకి ఒకేసారి రెండు బస్సులు వెళ్లే వీలులేకపోవడంతో బస్సులను రైల్వేస్టేషన్‌ ప్రాంగణంలో, రహదారి పక్కన నిలుపుతున్నారు. అధికారులు తక్షణమే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...