Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డాగ్ స్క్వాడ్‌తో ఎక్స్‌ప్రెస్ రైలులో తనిఖీలు

Follow Udayam on Google
మనీష్ Aug 19, 2026 12:38 PM పార్వతీపురం మన్యంఆంధ్రప్రదేశ్
డాగ్ స్క్వాడ్‌తో ఎక్స్‌ప్రెస్ రైలులో తనిఖీలు - Udayam
ఎస్పీ మాధవ్‌రెడ్డి ఆదేశాలతో గుంటూరు-రాయగడ ఎక్స్‌ప్రెస్‌లో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. పార్వతీపురం నుంచి విజయనగరం వరకు సీసీఎస్, జీఆర్పీ, ఆర్‌పీఎఫ్, డాగ్‌ స్క్వాడ్, ఈగిల్‌ టీమ్‌ సిబ్బంది పాల్గొన్నారు. సీసీఎస్‌ సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కొమరాడ ఎస్‌ఐ జగదీష్‌ బృందం తనిఖీలు చేసింది. గంజాయి, మాదకద్రవ్యాలు, నాటుసారా అక్రమ రవాణాపై క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు.

Comments

G
Loading comments...