వార్తలకు తిరిగి వెళ్లండి

పార్టీ సిద్ధాంతాల కోసం కష్టపడే వారికే పదవుల్లో ప్రాధాన్యత ఉంటుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మంగళగిరిలో మాట్లాడుతూ, ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం శ్రమిస్తున్న కార్యకర్తలను గుర్తించి, వారి ఎదుగుదలకు సహకరిస్తామని వెల్లడించారు.
కమిటీల ఎంపికపై వస్తున్న విమర్శలను తోసిపుచ్చారు. పార్టీలో ఉన్నవారికి త్వరలోనే విధివిధానాలు అందిస్తామని, అందరూ సమన్వయంతో పనిచేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు.
Comments
Loading comments...

