వార్తలకు తిరిగి వెళ్లండి

2047 నాటికి వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జేసీ అభిషేక్ గౌడ పిలుపునిచ్చారు. మంగళవారం గూగుల్ మీట్‌లో ఆయన మాట్లాడారు. ‘నేను’ కార్యక్రమం ద్వారా ప్రజలు, విద్యార్థులు తమ ఆలోచనలు, సూచనలను వీడియోలుగా రూపొందించి అప్‌లోడ్ చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు అందరూ జాతీయ స్ఫూర్తితో కృషి చేయాలని జేసీ కోరారు.
Comments
Loading comments...

