వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా ఈ నెల 10న జైల్ భరో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మల్లేశం తెలిపారు. సంగారెడ్డి మండలంలోని పలు గ్రామాల్లో ప్రచార యాత్ర నిర్వహించి కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
నాలుగు లేబర్ చట్టాలు, విద్యుత్ సవరణ బిల్లు, ఉపాధి హామీ చట్టంలో మార్పులకు వ్యతిరేకంగా ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు మల్లేశం తెలిపారు.
Comments
Loading comments...

