Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగన్‌పై పార్థసారథి ఫైర్‌

Follow Udayam on Google
రాజిత దేవి Aug 04, 2026 8:53 PM పశ్చిమగోదావరి General
జగన్‌పై పార్థసారథి ఫైర్‌ - Udayam
రాష్ట్రంలో అరాచకాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని జగన్‌ ప్రయత్నిస్తున్నారని మంత్రి కొలుసు పార్థసారథి విమర్శించారు. ఇటువంటి చర్యలు కూటమి ప్రభుత్వంలో చెల్లవని నూజివీడులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. సన్నబియ్యం పంపిణీ, భోగాపురం విమానాశ్రయం, పోలవరం ప్రాజెక్టుతో రాష్ట్రాభివృద్ధి, ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...