వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్టీఆర్ జిల్లాలో పార్ట్‌టైమ్ జాబ్ పేరుతో సైబర్ నేరగాళ్లు ఓ యువతిని రూ.8,06,876 మోసం చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఉద్యోగం కోసం వెతుకుతున్న ఆమెను గూగుల్ రివ్యూలు ఇవ్వాలని నమ్మించారు.
తొలుత చిన్న మొత్తాలు చెల్లించి నమ్మకం కలిగించారు. అనంతరం వివిధ టాస్క్‌ల పేరుతో డబ్బులు చెల్లించాలని కోరడంతో బాధితురాలు విడతల వారీగా రూ.8,06,876 చెల్లించింది. మోసాన్ని గుర్తించి మాచవరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
Comments
Loading comments...

