Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'పోలార్ అంబాసిడర్'ను నియమించాలని ప్రభుత్వాన్ని కోరిన పార్లమెంటరీ కమిటీ

Follow Udayam on Google
రమేష్ బాబు Jul 31, 2026 4:23 PM జాతీయంGeneral
'పోలార్ అంబాసిడర్'ను నియమించాలని ప్రభుత్వాన్ని కోరిన పార్లమెంటరీ కమిటీ - Udayam
ధ్రువ ప్రాంతాల్లో విదేశాంగ విధానాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి దేశంలో 'పోలార్ అంబాసిడర్' (ధ్రువ రాయబారి) నియామకాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంటరీ ప్యానెల్ సిఫారసు చేసింది. కాంగ్రెస్ నేత శశి థరూర్ నేతృత్వంలోని ఎక్స్‌టర్నల్ అఫైర్స్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఈ మేరకు నివేదికను సమర్పించింది.

Comments

G
Loading comments...