Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పార్లమెంట్ ఉభయ సభలు మధ్యాహ్నం 12 వరకు వాయిదా

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Jul 21, 2026 11:40 AM జాతీయంGeneral
పార్లమెంట్ ఉభయ సభలు మధ్యాహ్నం 12 వరకు వాయిదా - Udayam
నీట్ పేపర్ లీకేజీ అంశంపై ప్రతిపక్షాల ఆందోళనతో పార్లమెంట్ ఉభయ సభలు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి. లోక్‌సభ ఉదయం ప్రారంభం కాగానే ప్రశ్నపత్రాన్ని చేపట్టేందుకు స్పీకర్ ప్రయత్నించినప్పటికీ, నిరసనల వల్ల సభ నడవలేదు. రాజ్యసభలోనూ ఇదే దృశ్యం కనిపించింది. ప్రతిపక్ష నేత ఖర్గే విద్యార్థుల నిరసనలపై మాట్లాడిన అనంతరం ఇరు వర్గాల రగడతో సభ వాయిదా పడింది.

Comments

G
Loading comments...