Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు: డీలిమిటేషన్ బిల్లుకు ఛాన్స్

శరణ్య శర్మ Jul 04, 2026 1:58 AM అల్ ఇండియా 4 viewsabout 2 hours ago
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు: డీలిమిటేషన్ బిల్లుకు ఛాన్స్ - Udayam Digital
జూలై 20 నుంచి ఆగస్టు 13 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. 19 సిట్టింగ్‌లు ఉండే ఈ సమావేశాల్లో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ వంటి కీలక బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టే అవకాశముంది. మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఈ విడత ఉభయ సభలు వాడీవేడిగా సాగనున్నాయి. లోక్‌సభ, అసెంబ్లీల సంఖ్యా బలాన్ని యాభై శాతం పెంచే ప్రతిపాదన ఈ డీలిమిటేషన్ బిల్లులో ఉండవచ్చని తెలుస్తోంది.

Comments

G
Loading comments...