Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పార్లమెంట్‌లో మళ్లీ రగడే

Follow Udayam on Google
పవన్ కుమార్ Aug 01, 2026 6:25 AM జాతీయంGeneral
పార్లమెంట్‌లో మళ్లీ రగడే - Udayam
నీట్‌ అంశంపై ప్రతిపక్షాల ఆందోళనతో పార్లమెంట్‌ ఉభయ సభల్లో మరోసారి తీవ్ర గందరగోళం నెలకొంది. రాజ్యసభలో ఖర్గేకు అవకాశం ఇవ్వాలంటూ విపక్షాలు పట్టుబట్టగా ఛైర్మన్‌ సీపీ రాధాకృష్ణన్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. లోక్‌సభలోనూ నినాదాల మధ్యే జనన, మరణాల నమోదు సవరణ బిల్లు ఆమోదం పొందింది. అనంతరం ఉభయ సభలను సోమవారానికి వాయిదా వేస్తూ నిర్ణయం ప్రకటించారు.

Comments

G
Loading comments...