వార్తలకు తిరిగి వెళ్లండి

పెందుర్తి చిన్నముసిడివాడలోని వీఎంఆర్‌డీఏ కళ్యాణ మండపం పక్కన ఉన్న పార్కు ప్రహరీ గోడ రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కూలిపోయింది. ఇటీవలే కోటి రూపాయలకు పైగా నిధులతో ఈ గోడను నిర్మించారు.
రాత్రిపూట గోడ కూలిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వుడా రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
Comments
Loading comments...

