Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మృతదేహాలతో తల్లిదండ్రుల ఆందోళన

Follow Udayam on Google
vihar Aug 31, 2026 10:36 AM కడపGeneral
మృతదేహాలతో తల్లిదండ్రుల ఆందోళన - Udayam
కడప శివారులోని సింగ్‌పూర్ టౌన్‌షిప్ వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పవన్‌కుమార్‌రెడ్డి, జస్వంత్‌కుమార్‌రెడ్డి మృతి చెందారు. తమ కుమారుల మృతిపై ట్రాఫిక్ పోలీసులు భిన్నంగా మాట్లాడుతున్నారని, ప్రమాదానికి కారణమైన కారును నడిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకోలేదని తల్లిదండ్రులు ఆరోపించారు. ఆదివారం మధ్యాహ్నం ఎస్పీ కార్యాలయం వద్ద మృతదేహాలతో ఆందోళన చేపట్టారు.

Comments

G
Loading comments...