వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ సంస్థాన విమోచనోద్యమంలో భాగంగా పరకాలలో నిజాం సిపాయిల కాల్పుల్లో అసువులు బాసిన అమరుల స్మృత్యర్థం నిర్మించిన అమరధామం ప్రస్తుతం నిర్లక్ష్యానికి గురవుతోంది.
నాటి జలియన్‌వాలాబాగ్ తరహా ఉదంతంలో ప్రాణాలు కోలిన 22 మంది పోరాట యోధుల చరిత్ర భావితరాలకు చేరేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Loading comments...

