Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలో స్వదేశ్‌ పరేడ్‌ సందడి

Follow Udayam on Google
SHRUTHI Aug 19, 2026 9:29 PM జాతీయంGeneral
అమెరికాలో స్వదేశ్‌ పరేడ్‌ సందడి - Udayam
అమెరికాలోని శాన్ జోస్‌లో AIA ఆధ్వర్యంలో ‘SWADES 2026 పరేడ్‌’ అట్టహాసంగా జరిగింది. భారత, అమెరికా స్వాతంత్ర్య వేడుకల్లో సినీ నటి తాప్సీ పన్ను ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పరేడ్‌లో 25 వేలకుపైగా ప్రజలు, 80కిపైగా శకటాలు, మార్చింగ్ బృందాలు, 50కిపైగా భారతీయ-అమెరికన్ సంస్థలు పాల్గొన్నాయి. భారత్‌-యూఎస్‌ఏ జెండా వాక్ ప్రత్యేకంగా ఆకట్టుకుంది.

Comments

G
Loading comments...