Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాపాయిపల్లి విద్యా కమిటీ ఎన్నిక ఏకగ్రీవం

Follow Udayam on Google
Sai Nath Sep 29, 2026 12:03 PM మార్కాపురంGeneral
పాపాయిపల్లి విద్యా కమిటీ ఎన్నిక ఏకగ్రీవం - Udayam
బేస్తవారిపేట మండలం పాపాయిపల్లి MPPS పాఠశాల విద్యా కమిటీ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. ఛైర్మన్‌గా నీలంరాజు నారాయణ రెండోసారి, వైస్‌ ఛైర్మన్‌గా దగ్గుపాటి ఆదిలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కమిటీ సభ్యులు, తల్లిదండ్రులు కలిసి వారిని ఎన్నుకున్నారు. నూతన కమిటీ సభ్యులు పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. పాఠశాల అవసరాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...