వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురం జిల్లా నూతన ఎస్పీగా పంకజ్ కుమార్ మీనా గురువారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రత్యేక పూజల అనంతరం ఆయన బాధ్యతలు చేపట్టగా, పోలీసు సిబ్బంది గౌరవ వందనం చేశారు.
జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తామని ఈ సందర్భంగా ఎస్పీ పంకజ్ కుమార్ మీనా వెల్లడించారు.
Comments
Loading comments...

