Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తణుకు YCP ఇన్‌ఛార్జ్ బాధ్యతలు ఎవరివో?

Follow Udayam on Google
Anuroop Aug 24, 2026 11:47 AM పశ్చిమగోదావరి General
తణుకు YCP ఇన్‌ఛార్జ్ బాధ్యతలు ఎవరివో? - Udayam
మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అరెస్టుతో తణుకు YCP ఇన్‌ఛార్జ్ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ సిద్ధమవుతున్న వేళ ఈ పరిణామం YCP వర్గాల్లో చర్చకు దారితీసింది. ఇన్‌ఛార్జ్ బాధ్యతలు దక్కించుకునేందుకు పలువురు అధిష్ఠానం వద్ద ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు స్థానికులకే బాధ్యతలు అప్పగించాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది.

Comments

G
Loading comments...