Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముత్యాలపల్లిలో పోలింగ్‌ బూత్‌ల పరిశీలన

Follow Udayam on Google
Anuroop Aug 24, 2026 11:50 AM పశ్చిమగోదావరి General
ముత్యాలపల్లిలో పోలింగ్‌ బూత్‌ల పరిశీలన - Udayam
2026 గ్రామపంచాయతీ సాధారణ ఎన్నికలకు సంబంధించి ముత్యాలపల్లి గ్రామపంచాయతీలో 12 పోలింగ్‌ బూత్‌ల వెరిఫికేషన్‌ జాబితాను ఆదివారం పరిశీలించారు. పంచాయతీ అభివృద్ధి అధికారి ఎం. సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ నిర్వహించారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన ప్రదేశాల్లో జాబితాలను ప్రజల పరిశీలనకు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. నిర్దేశిత షెడ్యూల్‌ ప్రకారం ప్రక్రియ పూర్తిచేసినట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...