Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొన్న కారు

Follow Udayam on Google
Anuroop Aug 24, 2026 11:53 AM నెల్లూరుGeneral
ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొన్న కారు - Udayam
నెల్లూరు నగరంలోని చింతారెడ్డిపాలెం జంక్షన్ వద్ద ఆదివారం రాత్రి వర్షంలో కారు ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్‌కు స్వల్ప గాయాలు కాగా, పోలీసులు సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. హైవే సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి ట్రాఫిక్‌ను క్లియర్ చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...