వార్తలకు తిరిగి వెళ్లండి

పల్నాడు జిల్లాలో ఆధార్ లేని పిల్లలను అంగన్వాడీల్లో ఉంచకూడదని కలెక్టర్ కృతిక శుక్లా ఆదేశించారు. ప్రతి చిన్నారికి ఆధార్ నమోదు చేయించాలని, 5–7, 15–17 ఏళ్ల పిల్లలకు ఉచిత బయోమెట్రిక్ అప్‌డేట్ చేయాలని కలెక్టర్ సూచించారు.
నరసరావుపేట, పిడుగురాళ్లలో ఆధార్ పెండింగ్ ఎక్కువగా ఉండటంతో నెల రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి నాలుగో శనివారం కలెక్టరేట్‌లో ఆధార్ క్యాంప్ నిర్వహించాలని సూచించారు.
Comments
Loading comments...

