Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాలమూరు రంగారెడ్డి డీపీఆర్ వెనక్కి పంపడం దుర్మార్గం

Follow Udayam on Google
Syed Farooq Aug 11, 2026 12:05 AM మహబూబ్‌నగర్General
పాలమూరు రంగారెడ్డి డీపీఆర్ వెనక్కి పంపడం దుర్మార్గం  - Udayam
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డీపీఆర్‌ను కేంద్రం వెనక్కి పంపడంపై మాజీ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి తీవ్రంగా స్పందించారు.కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రాజెక్టుపై చిత్తశుద్ధి లేదని, రెండు జాతీయ పార్టీలు పాలమూరుకు అన్యాయం చేస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణకు 16 మంది ఎంపీలు ఉన్నా ఒక్కరూ మాట్లాడటం లేదని విమర్శించారు.ప్రాజెక్టును 90% పూర్తి చేసి, అనుమతులు సాధించామని, అయినా కేంద్రం మోసం చేస్తోందని అన్నారు.

Comments

G
Loading comments...