వార్తలకు తిరిగి వెళ్లండి

మద్దూరు మండలం పల్లెర్లలోని శ్రీ చౌడేశ్వరీ దేవి ఆలయంలో తొగటవీర క్షత్రియులు జల్దీ, జ్యోతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టారు. మండలంలోని తొగటవీర క్షత్రియులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
భక్తిశ్రద్ధలతో ఉత్సవాలను నిర్వహించిన వారు, సంప్రదాయాలను కొనసాగిస్తూ ఏటా వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

