వార్తలకు తిరిగి వెళ్లండి

పాలమూరు విశ్వవిద్యాలయానికి ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకురావాలని ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాసరెడ్డి అన్నారు.
పీయూలో ఇంజినీరింగ్ రెండో బ్యాచ్ విద్యార్థుల ఓరియంటేషన్‌లో పాల్గొన్న ఆయన.. రూ.30 కోట్లతో కొత్త భవనాలు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు.
Comments
Loading comments...

