Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ స్థాయిలో పాలమూరు పేరు నిలబెట్టాలి

Follow Udayam on Google
sreekanth patel Aug 18, 2026 8:48 AM మహబూబ్‌నగర్General
జాతీయ స్థాయిలో పాలమూరు పేరు నిలబెట్టాలి - Udayam
క్రీడలు శారీరక దారుఢ్యంతో పాటు క్రమశిక్షణను పెంపొందిస్తాయని ట్రైనీ కలెక్టర్ సాయి శివాని అన్నారు. జాతీయ స్థాయిలో పతకాలు సాధించి పాలమూరు జిల్లా పేరు నిలబెట్టాలని క్రీడాకారులకు సూచించారు. కలెక్టరేట్‌లో ఖేలో ఇండియా క్రీడాకారులకు ట్రాక్ సూట్లు అందజేశారు. క్రీడాకారులతో మాట్లాడి అవసరమైన వసతులపై వివరాలు తెలుసుకున్నారు.

Comments

G
Loading comments...