Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాలమూరు వర్సిటీలో న్యాయ విద్య ప్రవేశాలు ప్రారంభం

Follow Udayam on Google
దివ్య శ్రీ Aug 07, 2026 12:06 PM మహబూబ్‌నగర్General
పాలమూరు వర్సిటీలో న్యాయ విద్య ప్రవేశాలు ప్రారంభం - Udayam
పాలమూరు యూనివర్సిటీలో న్యాయ విద్యా ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. గురువారం ప్రారంభమైన ప్రవేశాల ప్రక్రియ ఆగస్టు 10 వరకు కొనసాగనుంది. మొత్తం 119 సీట్లను భర్తీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. తొలిరోజు ఐదుగురు అభ్యర్థులు ప్రవేశాలు పొందినట్లు ప్రిన్సిపల్ భూమయ్య వెల్లడించారు. గత ఏడాది 119 సీట్లకు 88 మంది ప్రవేశాలు పొందినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...