Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాలమూరు బిల్లులపై నిబంధనలు కఠినతరం

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Jul 25, 2026 7:02 AM హైదరాబాద్General
పాలమూరు బిల్లులపై నిబంధనలు కఠినతరం - Udayam
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల నాలుగు ప్యాకేజీల సవరించిన అంచనాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపినా, బిల్లుల చెల్లింపులో ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేసింది. పనులను థర్డ్‌ పార్టీతో పరిశీలింపజేసి, హైపవర్‌ కమిటీ ఆమోదం మరియు గుత్తేదారు నుంచి అండర్‌టేకింగ్‌ తీసుకున్న తర్వాతే బిల్లులు చెల్లించాలని సీఎస్‌ ఆదేశించారు.

Comments

G
Loading comments...