Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అఫ్గాన్‌పై పాక్‌ బాంబు దాడులు

Follow Udayam on Google
Ravi Shukla Jun 10, 2026 9:52 AM జాతీయంGeneral
అఫ్గాన్‌పై పాక్‌ బాంబు దాడులు - Udayam
అఫ్గానిస్థాన్‌-పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. మంగళవారం అర్ధరాత్రి అఫ్గాన్‌లోని ఖోస్ట్‌, కునార్‌, పక్తికా ప్రావిన్స్‌లపై పాక్‌ బాంబు దాడులు చేసింది. పౌర నివాసాలే లక్ష్యంగా జరిగిన ఈ దాడుల్లో 11 మంది చిన్నారులు, ఒక మహిళ, ఓ వృద్ధుడు మృతి చెందగా, మరో 14 మంది గాయపడ్డారని అఫ్గాన్‌ ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు. ఈ ఘటనపై పాక్ ఇంకా స్పందించలేదు.

Comments

G
Loading comments...