వార్తలకు తిరిగి వెళ్లండి

తాడిపత్రి పట్టణంలోని విజయనగర్ కాలనీలో వినాయక చవితి వేడుకలను సోమవారం వినూత్నంగా నిర్వహిస్తున్నారు. ప్లాస్టిక్ పైపులతో గణనాథుడి విగ్రహాన్ని తయారు చేసి ప్రతిష్ఠించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పైపులతో రూపొందించిన ఈ వినాయకుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
విగ్రహాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.
Comments
Loading comments...

