Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పైలా చంద్రమ్మ ఆరో వర్ధంతి సభ

Follow Udayam on Google
RAGHU SKLM Sep 18, 2026 6:44 PM శ్రీకాకుళంGeneral
పైలా చంద్రమ్మ ఆరో వర్ధంతి సభ - Udayam
పలాస మండలం బొడ్డపాడులో శ్రీకాకుళ సాయుధ గిరిజన రైతాంగ పోరాట యోధురాలు, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకురాలు పైలా చంద్రమ్మ ఆరో వర్ధంతి సభ ఈ నెల 25న ఉదయం 9 గంటలకు నిర్వహించనున్నట్లు జిల్లా సహాయ కార్యదర్శి వంకల మాధవరావు తెలిపారు. వర్ధంతి కరపత్రాన్ని శుక్రవారం ఆవిష్కరించారు. ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Comments

G
Loading comments...