వార్తలకు తిరిగి వెళ్లండి

కురుపాం గ్రామదేవత శ్రీ పైడిమారమ్మ అమ్మవారికి వడ్డి జగన్మోహన్ రావు, భాస్కరరావు, శ్రీనివాసరావు సంయుక్తంగా సుమారు రూ.70 వేల విలువైన మఖరతోరణాన్ని బహూకరించారు. మంగళవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి ధూళికేశ్వర ఆలయం నుంచి మేళతాళాల నడుమ తోరణాన్ని తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించారు.
అనంతరం ఆలయ కమిటీ సభ్యులు మఖరతోరణం అలంకరణను పూర్తి చేశారు.
Comments
Loading comments...

