Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టిమ్స్‌లోనూ పెయిడ్ సర్వీసులు

Follow Udayam on Google
Ravi Shukla May 20, 2026 11:44 AM హైదరాబాద్General
టిమ్స్‌లోనూ పెయిడ్ సర్వీసులు - Udayam
నిమ్స్ తరహాలోనే ఇకపై టిమ్స్ ఆస్పత్రుల్లోనూ వైద్య సేవలకు ఛార్జీలు వసూలు చేయనున్నారు. నగరంలోని కొత్త టిమ్స్ ఆస్పత్రులలో నిర్వహణ ఖర్చుల కోసం 30 శాతం బెడ్లను చెల్లింపుల కేటగిరీకి, మిగిలిన 70 శాతం పడకలను ఉచిత వైద్య సేవలకు కేటాయించనున్నట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి.

Comments

G
Loading comments...