Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాడేరు PGRS.. ఫోన్ కాల్స్ ద్వారా 57 అర్జీలు

Follow Udayam on Google
Anuroop Sep 26, 2026 7:07 AM అల్లూరి General
పాడేరు PGRS.. ఫోన్ కాల్స్ ద్వారా 57 అర్జీలు - Udayam
తుఫాన్‌ నేపథ్యంలో నేరుగా రాలేని ప్రజల కోసం పాడేరు ITDAలో ఫోన్ కాల్స్ ద్వారా PGRS అర్జీలు స్వీకరించారు. మొత్తం 57 అర్జీలు నమోదయ్యాయి. తాగునీరు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం, కల్వర్టులు, వంతెనలు, రోడ్లు, భూ సమస్యలు, RoFR పట్టాలపై ప్రజలు ఫిర్యాదులు చేశారు. ప్రతి ఫిర్యాదును పరిశీలించి నిర్ణీత గడువులో పరిష్కరించాలని కలెక్టర్ నిశాంతి అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...