Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చలివాగు నీటితో 200 ఎకరాల్లో వరి

Follow Udayam on Google
Harika Sep 29, 2026 10:44 AM జయ శంకర్ భూపాలపల్లి General
చలివాగు నీటితో 200 ఎకరాల్లో వరి - Udayam
నవాబుపేట శివారులో చలివాగుపై మూడేళ్ల క్రితం రూ.2 కోట్లతో నిర్మించిన చెక్‌డ్యామ్‌తో రైతులకు సాగునీటి వసతి మెరుగుపడింది. చెక్‌డ్యామ్‌లో నీరు నిల్వ ఉండటంతో సుమారు 2 కి.మీ. మేర చలివాగు నీటితో కళకళలాడుతోంది. పరిసర రైతులు వానాకాలం, యాసంగిలో రెండు పంటలు సాగు చేస్తున్నారు. సుమారు 200 ఎకరాల్లో వరి సాగు చేస్తూ ఆశించిన దిగుబడులు పొందుతున్నామని రైతులు తెలిపారు.

Comments

G
Loading comments...