వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్ జిల్లా పర్వతగిరి నుంచి భవ సింగ్ మహారాజ్ సేవాలాల్ ఆధ్వర్యంలో నాలుగు రోజులుగా కొనసాగుతున్న పాదయాత్ర శుక్రవారం ఉదయం హుజూరాబాద్‌కు చేరుకుంది. రాజకీయాలకు అతీతంగా పాదయాత్ర చేపట్టామని నిర్వాహకులు తెలిపారు.
ఒక కులం నుంచి మరో కులానికి మారవద్దనే సందేశంతో మహారాష్ట్రలోని తుల్జా మాత అమ్మవారి ఆలయం వరకు పాదయాత్ర చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.
Comments
Loading comments...

