Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

PACS పదవుల కోసం ఎదురుచూపులు

Follow Udayam on Google
C. Rakesh Sep 27, 2026 12:09 PM రాజన్న సిరిసిల్లGeneral
PACS పదవుల కోసం ఎదురుచూపులు - Udayam
ఉమ్మడి KNRలో పీఏసీఎస్ నామినేటెడ్ పదవుల భర్తీపై ద్వితీయ శ్రేణి కాంగ్రెస్ నేతల్లో అసహనం వ్యక్తమవుతోంది. పార్టీ విజయం కోసం కష్టపడ్డ నేతలు పదవుల కోసం ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జ్ చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేక నిరాశ చెందుతున్నారు. జిల్లాలో 128 ప్యాక్స్ ఉండగా 38 మాత్రమే భర్తీ కావడంపై విమర్శలు వస్తున్నాయి. జాబితాల ఖరారులో జాప్యంపై ఎమ్మెల్యేలు చొరవ చూపి మిగిలిన నియామకాలు పూర్తి చేయాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...