Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాతవెల్లంటిలో సీసీ రోడ్లకు శ్రీకారం

Follow Udayam on Google
Anuroop Sep 30, 2026 3:07 PM నెల్లూరుGeneral
పాతవెల్లంటిలో సీసీ రోడ్లకు శ్రీకారం - Udayam
నెల్లూరు రూరల్ పాత వెల్లంటి గ్రామంలో రూ.56 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి టీడీపీ అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, నెల్లూరు ఏఎంసీ ఛైర్మన్ మనుబోలు శ్రీధర్ రెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...