Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాఠశాలను సందర్శించిన పరిశీలన బృందం సభ్యులు

Follow Udayam on Google
p.g.murthy Aug 22, 2026 5:05 PM మంచిర్యాలGeneral
పాఠశాలను సందర్శించిన పరిశీలన బృందం సభ్యులు - Udayam
లక్షెట్టిపేట పట్టణంలోని సత్యసాయి నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఎఫ్ఎల్ఎన్ డిస్టిక్ ప్యానల్ టీం సభ్యులు సందర్శించారు. గురువారం వారు పాఠశాలకు వచ్చి పలు రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం ఉపాధ్యాయుల బోధన పనితీరును, విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాలను పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం లావణ్య, ప్యానల్ టీం లీడర్ మధుకర్, సభ్యులు మురళీ, సంపత్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...