Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి

Follow Udayam on Google
babu varun Aug 23, 2026 8:10 PM రాజన్న సిరిసిల్లGeneral
పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి - Udayam
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడిచిన పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఆదివారం పాఠశాలలలో క్లాసులు నిర్వహిస్తున్నారు అనే ఆరోపణలతో పలు పాఠశాలలను బందు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. విద్యుత్తులపై ర్యాంకుల సాధన పేరుతో అధిక ఒత్తిడి పెడుతూ మానసిక శారీరక స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారని ఆరోపించారు.

Comments

G
Loading comments...