వార్తలకు తిరిగి వెళ్లండి

గుత్తి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు తాగునీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో శనివారం నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి నవీన్ యాదవ్ మాట్లాడుతూ.. పాఠశాలలో తాగునీరు లేక విద్యార్థులు ఇంటి వద్ద నుంచే తాగునీటిని తీసుకొస్తున్నారు. పాఠశాలలో తాగునీటి సమస్య పరిష్కరించాలన్నారు.
Comments
Loading comments...

