వార్తలకు తిరిగి వెళ్లండి

ఇచ్చోడ మండలంలోని ప్రాథమిక పాఠశాలలో ఐద్వా జిల్లా కమిటీ సర్వే నిర్వహించింది. 120 మంది విద్యార్థులకు 70 జతల షూస్ మాత్రమే వచ్చాయని, యూనిఫాంలు ఇంకా అందలేదని తెలిపింది.
చెడిపోయిన బోరును మరమ్మతు చేసి తాగునీటి సౌకర్యం కల్పించాలని ఐద్వా జిల్లా కార్యదర్శి ఆర్.మంజుల డిమాండ్ చేశారు. పి.రాధ, ఎస్.గంగాసాగర్, అరిఫా బేగం పాల్గొన్నారు.
Comments
Loading comments...

