వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట గ్రామంలో 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రాథమిక పాఠశాలలో ఉప సర్పంచ్ ఉడుగుల యాదగిరి తన సొంత ఖర్చులతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
అనంతరం విద్యార్థులకు అల్పాహారాన్ని అందించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంపై విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు వర్షం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

