Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాఠశాలలో రోడ్డు భద్రతపై అవగాహన

Follow Udayam on Google
dineshkumar Sep 11, 2026 6:20 PM చిత్తూరుGeneral
పాఠశాలలో రోడ్డు భద్రతపై అవగాహన - Udayam
చిత్తూరు నగరం కేశవరెడ్డి పాఠశాలలో విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ పి. నరసింహ రాజు, ఎస్‌ఐ మహేష్ బాబు విద్యార్థులకు అవగాహన కల్పించారు. హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగం, వేగ నియంత్రణ, ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించడం, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగించకపోవడం వంటి అంశాలను వివరించారు.

Comments

G
Loading comments...