వార్తలకు తిరిగి వెళ్లండి

కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వం చేపట్టిన అల్పాహార కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు. హరేరామకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయరమణారావు పాల్గొని విద్యార్థులకు అల్పాహారం పంపిణీ చేశారు.
అనంతరం విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్యం, విద్యపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని ఎమ్మెల్యే అన్నారు.
Comments
Loading comments...

