వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్ జిల్లాలోని 24 PM SHRI పాఠశాలల్లో CwSN విద్యార్థుల కోసం గెస్ట్ స్పెషల్ నీడ్స్ ఎడ్యుకేటర్లను తాత్కాలికంగా నియమించనున్నట్లు డీఈఓ విజయకుమారి తెలిపారు. B.Ed (స్పెషల్ ఎడ్యుకేషన్) లేదా డిప్లొమా ఉన్న స్థానికులు అర్హులు.
నెలకు రూ.16,500 గౌరవ వేతనం ఉంటుంది. ఈ నెల 8లోగా దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ విజయకుమారి తెలిపారు.
Comments
Loading comments...

