వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ (SMC) ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతోందని ఎంఈవో శ్రీధర్ తెలిపారు. ఈ నెల 18న ఓటర్ల జాబితా ప్రదర్శన, 25న అభ్యంతరాల స్వీకరణ ఉంటుందని చెప్పారు.
సెప్టెంబర్ 29న మధ్యాహ్నం 1 గంట వరకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం 1:30 గంటలకు ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎన్నిక జరుగుతుందని వెల్లడించారు.
Comments
Loading comments...

