వార్తలకు తిరిగి వెళ్లండి

పాఠశాలల్లో బాలల సంఘాల ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందించబడుతుంది. సంఘాల ద్వారా సామాజిక అంశాల గురించి వివరించాలి. ఆ దిశగా ఎక్కడా చర్యలు తీసుకోవడం లేదని తెలుస్తోంది. VKB జిల్లాలో 1,003 పాఠశాలలు ఉన్నాయి.
అందులో 62,689 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. పాఠశాలల్లో బాలల సంఘాలను బలోపేతం చేసేందుకు HMలు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నరు.
Comments
Loading comments...

